30 మందికి షోకాజ్ నోటీసులిచ్చారు...
యాజమాన్య ఇబ్బంది పెడుతోందని, 30 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారని విద్యార్థులు వాపోయారు. నగరానికి దూరంగా ఉండడం వల్ల ఇబ్బందవుతోందని చెప్పారు. స్థానికులు వేధిస్తున్నారని విన్నవించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ విద్యార్థులను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మాట్లాడారు.
అనుమతి లేనందునే...
హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో సీఏఏకు వ్యతిరేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి ఆజాద్ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రశేఖర్ ఆజాద్‌తోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, గోషామహల్ మైదానికి తరలించారు.
ఇదీ చూడండి : ఇల్లెందులో తెరాస రెబల్ నేతపై వేటు