ETV Bharat / state

నేడే సకల జనుల సమరభేరి - rtc strike

నేడు సరూర్​నగర్​ స్టేడియంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సకల జనుల సమరభేరి సభ జరుగనుంది. ఈ సభకు రాజకీయ నేతలు, పలు సంఘాల నేతలతో పాటు ఆర్టీసీ కార్మిక కుటుంబాలు కూడా పాల్గొంటాయని ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు.

నేడే సకల జనుల సమరభేరి
author img

By

Published : Oct 30, 2019, 5:03 AM IST

Updated : Oct 30, 2019, 7:00 AM IST

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ సకల జనుల సమరభేరి సభ జరుగనుంది. సరూర్​నగర్ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభను నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే సభాస్థలిని జేఏసీ నేతలు పరిశీలించారు. ఈ సభలో విపక్ష పార్టీల నేతలతో పాటు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటారని జేఏసీ నేతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులతో పాటు కార్మిక కుటుంబాల సభ్యులు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఈ సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ప్రభుత్వ లెక్కలపై హైకోర్టు అసంతృప్తి- విచారణ నవంబర్​1కి వాయిదా

TG_HYD_02_30_RTC_JAC_SABHA_AV_DRY_3182388 reporter : sripathi.srinivas Note : ఆర్టీసీ జేఏసీ నేతల ఫైల్ విజువల్స్, సమ్మె ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ సకల జనుల సమరభేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభను నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే సభాస్థలిని జేఏసీ నేతలు పరిశీలించారు. ఈ సభలో విపక్ష పార్టీలనేతలతో పాటు, విద్యార్థి,ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటారని జేఏసీ నేతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులతో పాటు కార్మిక కుటుంబాల సభ్యులు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఈ సభలో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు. బైట్ : అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్. ( నిన్న కోర్టువద్ద మాట్లాడిన బైట్ వాడుకోగలరు).
Last Updated : Oct 30, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.