ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస సహ కన్వీనర్​ థామస్​ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రతిపాదన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకేనని విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతథం: థామస్​రెడ్డి
author img

By

Published : Nov 3, 2019, 4:26 AM IST

Updated : Nov 3, 2019, 7:38 AM IST

సీఎం కేసీఆర్ ప్రతిపాదన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకేనని ఆర్టీసీ ఐకాస సహ కన్వీనర్ థామస్ రెడ్డి అన్నారు. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేరొద్దని పేర్కొన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని అన్నారు. అన్ని యూనియన్లు సమావేశమై కేసీఆర్ అర్థరహిత ప్రతిపాదనపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులకు.. డిమాండ్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా.. విధుల్లో చేరాలని భయపెట్టడం సరైంది కాదని అన్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యమో కాదో చర్చల ద్వారా తెలుస్తుందని... దానిపై చర్చించకుండానే ప్రకటనలు ఇవ్వడం సరికాదని థామస్ రెడ్డి తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

ఇవీ చూడండి: 'నవంబర్​ 5 లోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలి'

TG_HYD_09_03_RTC_JAC_ON_KCR_AB_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) సీఎం కేసీఆర్ ప్రతిపాదన... సమ్మెను విచ్చినం చేసేందుకే అని.... కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో చేరొద్దని ఆర్టీసీ ఐకాస సహ కన్వీనర్ థామస్ రెడ్డి అన్నారు. సమ్మె యథాతధంగా కొనసాగుతుందని... అన్ని యూనియన్లు సమావేశమై కేసీఆర్ అర్థరహిత ప్రతిపాదనపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు.. డిమాండ్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా.. విధుల్లో వచ్చే చేరాలని భయపెట్టడం సరైంది కాదని థామస్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ విలీనం అనే సాధ్యమో కాదో చర్చల ద్వారా తెలుస్తుందని... కానీ దానిపై చర్చించకుండానే ప్రకటనలు ఇవ్వడం సరైంది కాదని థామస్ రెడ్డి తెలిపారు....BYTE థామస్ రెడ్డి, ఆర్టీసీ ఐకాస సహ కన్వీనర్
Last Updated : Nov 3, 2019, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.