హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 41లో రోడ్డు పక్కన ఆడుకుంటున్న ఓ చిన్నారిని డీసీఎం ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా.. చిన్నారి మృతిచెందింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!