ETV Bharat / state

షాపింగ్ మాల్​లో సందడి చేసిన రష్మిక మందన - The KLM shopping mall in Vanasthalipuram was opened by cutting the famous silken ribbon.

వనస్థలిపురంలో కేఎల్ఎం షాపింగ్ మాల్​ను ప్రముఖ సినీనటి రష్మిక మందన ప్రారంభించారు. ఆమెను చూసేందుకు వందలాదిమంది అభిమానులు తరలి వచ్చారు.

rashmika mandanna at shopping mall in vanasthalipuram hyderabad
షాపింగ్ మాల్​లో సందడి చేసిన రష్మిక మందన
author img

By

Published : Jan 5, 2020, 9:53 AM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో సినీనటి రష్మిక మందన సందడి చేసింది. కేఎల్ఎం షాపింగ్ మాల్​ను ప్రారంభించారు. రష్మికను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కెఎల్ఎమ్ మాల్లో చాలా ఆఫర్లు ఉన్నాయని, పార్టీ వేర్లకు, డైలీవేర్లకి, కుటుంబ సభ్యులందరికీ తక్కువ ధరల్లో వస్త్రాలు లభిస్తాయన్నారు.

షాపింగ్ మాల్​లో సందడి చేసిన రష్మిక మందన

ఇదీ చూడండి : అందుకే పిల్లలు వద్దనుకున్నాం: విజయశాంతి

Intro:హైదరాబాద్ : వనస్థలిపురంలో సినీనటి రష్మిక మందన సందడి చేసింది. కే ఎల్ ఎం షాపింగ్ మాల్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా రష్మిక ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ కు చేరుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కె.ఎల్.ఎమ్ షాపింగ్ మాల్ లో పార్టీవేర్ లకి, డైలీ వేర్ లకి, కుటుంబ సభ్యులందరికీ తక్కువ ధరలో దుస్తువులు లభిస్తాయన్నారు. షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందించారు.

బైట్ రష్మిక మందన్న (సినీనటి)

Body:TG_Hyd_48_04_KLM Showroom Open_Ab_TS10012

Conclusion:TG_Hyd_48_04_KLM Showroom Open_Ab_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.