ETV Bharat / state

చిరుజల్లు పలకరించింది... నగరం మురిసిపోయింది! - హైదరాబాద్​లో పలు చోట్ల వర్షం

నూతన సంవత్సరం మొదటి రోజే నగరాన్ని చిరు జల్లులు పలకరించాయి. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

rain in Hyderabad
హైదరాబాద్​లో పలు చోట్ల వర్షం
author img

By

Published : Jan 1, 2020, 5:14 PM IST

హైదరాబాద్​లోని పలు చోట్ల చిరు జల్లులు కురిశాయి. పాతబస్తీ, బహదూర్‌పురా, దూద్‌బౌలి ప్రాంతాల్లో వర్షం పడింది. చార్మినార్, హుస్సేని ఆలం, లంగర్ హౌస్, గోల్కొండ, రాందేవ్ గూడ, నాంపల్లితో సహా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రజలను పలకరించాయి.

ఇవీ చూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.