ETV Bharat / state

బోధన రుసుం పూర్తిగా చెల్లిచండి: ఆర్​.కృష్ణయ్య

ఇంజినీరింగ్, పీజీ వృత్తివిద్యా కోర్సుల్లో చదువే బీసీ విద్యార్థులకు పూర్తిగా బోధన రుసుం చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో బీసీ విద్యార్థి గర్జనలో పాల్గొన్నారు.

author img

By

Published : Dec 28, 2019, 9:07 AM IST

r Krishnaiah demond to pay full reimbursement
బోధన రుసుం పూర్తిగా చెల్లిచండి: ఆర్​.కృష్ణయ్య

హైదరాబాద్​ బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో బీసీ విద్యార్థి గర్జన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. ఇంజినీరింగ్, పీజీ వృత్తివిద్యా కోర్సుల్లో చదువే బీసీ విద్యార్థులకు పూర్తిగా బోధన రుసుం చెల్లించాలని డిమాండ్​ చేశారు. పాత బోధన రుసుం బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఆదాయం 5 లక్షలు పెంచాలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలన్నారు. పేద కులాలకు చెందిన విద్యార్థులందరికీ ఫీజు రియెంబర్స్​మెంట్ ఇవ్వాలని కోరారు. ఆదాయ పరిమితి 2 లక్షల నుంచి ఏపీ ప్రభుత్వం పెంచినట్లుగా 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ విదేశి విద్య ఉపకారవేతనాలు అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.