ETV Bharat / state

గ్రీన్ ఇండియా​ ఛాలెంజ్​ను​ స్వీకరించిన పీవీ సింధు - గ్రీన్ ఇండియా ఛాలెంజ్​

క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ విసిరిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను బ్యాట్మింటన్​ స్టార్​ పీవీ సింధు స్వీకరించారు. గోపీచంద్​ అకాడమీ ఆవరణలో మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా​ ఛాలెంజ్​ను​ స్వీకరించిన పి.వి. సింధు
author img

By

Published : Nov 2, 2019, 2:33 PM IST

గ్రీన్ ఇండియా​ ఛాలెంజ్​ను​ స్వీకరించిన పి.వి. సింధు

ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భాగస్వామి అయ్యారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ విసిరిన ఛాలెంజ్​ను స్వీకరిస్తూ... పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆవరణలో తండ్రితో కలిసి మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్​లో భాగంగా సానియామీర్జా, విరాట్ కొహ్లీ, బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్​లు మొక్కలు నాటవలసిందిగా నామినేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని సింధు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి.. ద్రవిడ్​ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.