ETV Bharat / state

విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్​ - పృథ్వీరాజ్ కాల్ రికార్డు

తనపై వస్తున్న ఆరోపణలపై ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ స్పందించారు. తనపై విజిలెన్స్ దర్యాప్తు చేసి తప్పుంటే శిక్షించాలని కోరారు. కాల్ రికార్డ్​లో ఉన్న గొంతు తనది కాదని అన్నారు. అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పారు. తాను ఎల్లప్పుడూ ఉద్యోగులతో మంచిగా ఉన్నానని స్ఫష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు బాధించాయని అన్నారు.

prudhvi-respond-on-allegations-on-him
అమరావతి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్​
author img

By

Published : Jan 12, 2020, 5:54 PM IST

అమరావతి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్​

అమరావతి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్​

ఇదీ చదవండి: 'పృథ్వీరాజ్​ అసభ్య సంభాషణ ఆడియో టేపుల విడుదల'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.