ETV Bharat / state

'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'

పెళ్లైన తెల్లారి నుంచే భార్యపై వేధింపులకు పాల్పడ్డాడో యువకుడు. నువ్వు అందంగా లేవు, పళ్లు ఎత్తుగా ఉన్నాయంటూ వేధించాడు. మూడు నెలలు కాగానే... తలాక్ చెప్పి జారుకున్నాడు.

'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'
author img

By

Published : Nov 1, 2019, 12:42 PM IST

Updated : Nov 1, 2019, 3:19 PM IST

కాబోయే భర్త కోసం ఎన్నో కలలు కనింది. తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది రుక్సానా. కొత్త కొత్త కలలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టిన రుక్సానాకి నిరాశే ఎదురైంది. నీవు అందంగా లేవంటూ భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న సాకుతో విడాకులిమ్మని అడిగాడు భర్త ముస్తఫా. లేదంటే అదనపు కట్నం తేవాలంటూ వేధించాడు. పెళ్లై మూడు నెలలు గడవకముందే తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోని రుక్సానా కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి భర్త ముస్తఫాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'

ఇవీ చూడండి: దిల్లీ విమానాశ్రయంలో 'ఆర్​డీఎక్స్' కలకలం

Intro:TG_HYD_16_01_MLKG_THALAK_AB_TS10015
Contributor: satish_mlkg

యాంకర్: మేడ్చెల్ జిల్లా కుషాయిగూడ హెచ్ బి కాలనీ, ఇందిరానగర్ లో అందవికారంగా ఉందని భార్య ను వదిలివెళ్లిన భర్త వింత ఘటన చోటు చ్చేసుకుంది. పళ్ళు ఎత్తుగా ఉన్నాయని పెళ్ళి ఐన 3నెలలకే తలాక్ చెప్పిన భర్త. అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని ఆవేదన. తలాక్ చెప్పి వెళ్ళిపోయిన భర్త ముస్తఫా, కుషాయిగుడా పోలీసులకు ఫిర్యాదు చేసిన రుక్సానా(25)
ముస్తఫా పై కేసు నమోదు చేసిన కుషాయిగుడా పోలీసులు.

బైట్: బాధితురాలుBody:వింతConclusion:Kg
Last Updated : Nov 1, 2019, 3:19 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.