ETV Bharat / state

''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"

author img

By

Published : Jan 6, 2020, 3:58 AM IST

నేరంపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని హైదరాబాద్​ నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. మీరుండే ప్రాంతంలోని గస్తీ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎఫ్‌ఐఆర్‌ కోసం కూడా స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

No need to come to PS for Case registration in Hyderabad said by Cp Anjani kumar
''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"

హైదరాబాద్​లో ఇక నుంచి పోలీసు విభాగంలో కొత్త విధానం అమలు కానుంది. బాధితులు పోలీసుస్టేషన్‌లకు వెళ్లకుండా నేరుగా పెట్రోలింగ్‌ వాహనాల్లో ఫిర్యాదు చేయవచ్చని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ఏడాది నుంచి సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.

బాధితులు సమీపంలోని పెట్రోలింగ్‌ వాహనాల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. తద్వారా వారు ఎఫ్‌ఐఆర్​ను కూడా పొందవచ్చని పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌లో లభించే సేవలు పెట్రోలింగ్‌ వాహనాల్లో కూడా లభిస్తాయని అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసే వారు తమ చిరునామా, ఫోన్‌ నెంబరు ఖచ్చితంగా వాహనంలోని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.

''కేసునమోదుకు పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదు"

ఇదీచూడండి.'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

TG_HYD_10_06_PATROLING_VEHICLES_AV_3066407 REPORTER:K.SRINIVAS NOTE:పెట్రోలింగ్‌ వాహనాలు, అంజనీకుమార్‌ ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )ఇక నుంచి నగర పోలీసు విభాగంలో కొత్త విధానం అమలు కానుంది. బాధితులు పోలీసుస్టేషన్‌లకు వెళ్లకుండా నేరుగా పెట్రోలింగ్‌ వాహనాల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఏడాది నుంచి సేవలను పూర్తిస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు అందుబాటులోకి తెచ్చారు. బాధితులు సమీపంలోని పెట్రోలింగ్‌ వాహనాల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. తద్వారా వారు ఎఫ్‌ఐఆర్‌ ను కూడా పొందవచ్చని పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌లో లభించే సేవలు పెట్రోలింగ్‌ వాహనాల్లో కూడా లభిస్తాయని అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసే వారు తమ చిరునామా, ఫోన్‌ నెంబరు ఖచ్చితంగా వాహనంలోని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని కమిషనర్‌ పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.