ఏటా దీపావళి సంతోషంగా జరుపుకునే వాళ్లమని.. ఈసారి జీతాల్లేక జరుపుకోవట్లేదని ఆర్టీసీ కుటుంబసభ్యులు తెలిపారు. కనీసం దీపంలో నూనె కూడా కొనలేని స్థితిలో ఉన్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. పండుగ జరుపుకోని ఆర్టీసీ కార్మిక కుటుంబాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.
ఇదీ చదవండిః నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు...?