ETV Bharat / state

'ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందించారు.. అసలేం జరిగింది!?'

పశు వైద్యురాలి హత్యకేసును జాతీయ మహిళా కమిషన్​ సుమోటోగా స్వీకరించింది. మృతురాలి కుటుంబ సభ్యులను విచారించింది.

national women's commission investigation on veterinary doctor murder case in hyderabad
వెటర్నరీ వైద్యురాలి హత్యకేసుపై విచారణకు దిగిన మహిళా కమిషన్​
author img

By

Published : Nov 30, 2019, 12:47 PM IST

వెటర్నరీ వైద్యురాలి హత్యకేసుపై విచారణకు దిగిన మహిళా కమిషన్​

హత్యకు గురైన వైద్యురాలి వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. శంషాబాద్​లోని వైద్యురాలి నివాసానికి వెళ్లి విచారించారు. ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యురాలు కనపడటం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్​కు వెళ్లిన సమయంలో ఏం జరిగింది?.. ఫిర్యాదు స్వీకరించే క్రమంలో పోలీసులు ఏవిధంగా స్పదించారు... తదితర అంశాలపై మహిళా కమిషన్ ప్రతినిధులు సమాచారం సేకరించారు.

ఇదీ చూడండి: శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం

TG_HYD_18_30_Women_Commission_visit_av_3066407 Reporter: K. Srinivas Note: Feed From 3G () హత్య కు గురైన వెటర్నరీ వైద్యురాలు వ్యవహారంలో... లోతుగా విచారణ చేపట్టేందుకు జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. శంషాబాద్ లోని వైద్యురాలు నివాసానికి మహిళా కమిషన్ ప్రతినిధులు చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను వారు ఘటనపై విచారిస్తున్నారు. వైద్యురాలు కనపడటం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ కు వెళ్లిన సమయంలో ఏం జరిగింది? ఫిర్యాదు స్వీకరించేక్రమంలో పోలీసులు ఏ విధంగా స్పదించారు.... తదితర అంశాలపై మహిళా కమీషన్ ప్రతినిధులు విచారణ జరుపుతున్నారు. Vis...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.