ETV Bharat / state

'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికకు వ్యతిరేకంగా ముస్లింలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే నిరసన కొనసాగిస్తామని వెల్లడించారు.

muslim protest against of caa, nrc bills on hyderabad
'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'
author img

By

Published : Jan 4, 2020, 7:50 PM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును ఉపసంహరించుకునే వరకు ఆందోళనను కొనసాగిస్తామని జేఏసీ ముస్తాక్ అలీ తెలిపారు. జేఏసీ చేపట్టిన ఈ ధర్నాకు నగర నలు మూలల నుంచి వేలాది మంది ముస్లింలు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు.

కేంద్రప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని... రానున్న కాలంలో మరొక మతాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. మతాలకు అతీతంగా అందరూ దీనిని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.

'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'

ఇవీ చూడండి: భాగ్యనగరంలో సిఏఏను వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన

Intro:TG_KRN_09_04_JC_RAICE MILLERS_ TS10036
Sudhakar contributer karimnagar

రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యము వివరాలను ఓ పి ఎం ఎస్ సైట్ లో నమోదు చేయాలని జిల్లా సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్మిల్లర్స్ తో ఆయన ధాన్యం కొనుగోలు పై సమావేశం నిర్వహించారు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్ రెడ్డి మేనేజర్ శ్రీకాంత్ రైస్మిల్లర్స్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ పాల్గొన్నారుBody:ట్Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.