ETV Bharat / state

అంబులెన్స్​లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి - 108 అంబులెన్స్​లో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో పాపకు జన్మనిచ్చిన

ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతూ 108 అంబులెన్స్​లో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో పాపకు జన్మనిచ్చిన సంఘటన బాచుపల్లి పీయస్ పరధిలో చోటుచేసుకుంది.

Mother who gave birth to sin in the ambulance in hyderabad
అంబులెన్స్​లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి
author img

By

Published : Dec 23, 2019, 9:51 AM IST

ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు అధికమవడం వల్ల అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పాపకు జన్మనిచ్చింది. నిజాంపేటలో నివాసించే ప్రవీణ్ ఎలక్ట్రిషన్​గా పని‌చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య సుష్మ 9 నెలల‌ గర్భవతి. తెల్లవారుజామున సుమారు 1: 30 నిమిషాలకు సుశ్మకు పురిటి నొప్పులు వచ్చాయి.

ఈ సందర్భంగా భర్త 108 అంబులెన్స్​కు ఫోన్ చేశాడు. సుష్మను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కుకట్​పల్లి జేఎన్​టీయూ వద్దకు రాగానే నొప్పులు ఎక్కువైయ్యాయి. అందులో ఉన్న సిబ్బంది సహాయంతో సుష్మ అంబులెన్స్​లోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమం. తదుపరి చికిత్స కోసం తల్లిబిడ్డలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అంబులెన్స్​లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి

ఇదీ చూడండి : కాలుష్య కోరల్లో పారిశ్రామికవాడ

Intro:Tg_Hyd_10_23_Ambulance lo Delivery_Av_Ts10011

Anchor: ఓ మహిళ ప్రసవ వేదన తో బాదుపడుతూ 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి వెల్తుండగా మార్గమధ్యంలో పాపకు జన్మనిచ్చిన సంఘటన బాచుపల్లి పియస్ పరిధిలో చోటుచేసుకుంది.Body:Voice Over: నిజాంపేట్ లో నివాసం ఉండే ప్రవీణ్ ఎలక్ట్రిషన్ గా పని‌చేస్తు జీవనం సాగిస్తున్నాడు. భార్య సుష్మ 9నెలల‌ గర్బవతి. తెల్లవారు జామున సుమారు 1.30amకు సుశ్మ కు పురిటి నొప్పులు రావడంతో ప్రవీణ్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా వచ్చిన అంబులెన్స్ లో సుస్మను ఆసుపత్రి కి తీసుకెల్తుండగా మార్గమధ్యంలో కుకట్ పల్లి, జెఏన్టియు వద్దకు రాగానే నొప్పులు ఏక్కువైయ్యాయి. అంబులెన్స్ లో ఉన్న సిబ్బంది సహాయంతో‌ సుస్మ అంబులెన్స్ లోనే ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. తల్లి, బిడ్డలు క్షేమం. తదుపరి చికిత్స కోసం తల్లిబిడ్డలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమకు ఇద్దరు మగపిల్లలు ఉండటంతో ఇప్పుడు ఆడపిల్ల పుట్టడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తండ్రి ప్రవీణ్ తన సంతోసాన్ని వెలిబుచ్చాడు.Conclusion:My name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.