ETV Bharat / state

మంత్రి కొప్పులపై ఎమ్మెల్యే శ్రీధర్​బాబు​ ఆగ్రహం - singareni

మంత్రి కొప్పుల ఈశ్వర్​ తీరుపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్​బాబు మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేనైన తనను పిలవకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

మంత్రి కొప్పులపై ఎమ్మెల్యే శ్రీధర్​బాబు​ ఆగ్రహం
author img

By

Published : Nov 13, 2019, 8:44 PM IST

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రితోపాటు సింగరేణి సీఎండీ తన హక్కులను కాలరాశారని ఆరోపించిన ఆయన... వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేగా తనను పిలవలేదని... ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
అండర్‌ గ్రౌండ్ మైనింగ్‌ని ఓపెన్‌ కాస్ట్‌ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల, వారసత్వ ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలు ఆర్ అండ్ ఆర్, సింగరేణి ప్రభావిత సమస్యలపై మాట్లాడుతాననే తనను సమావేశానికి పిలవలేదన్నారు. సభాపతి వద్ద న్యాయం జరగనట్లయితే ప్రజల్లోకి వెళతానని చెప్పారు.

మంత్రి కొప్పులపై ఎమ్మెల్యే శ్రీధర్​బాబు​ ఆగ్రహం

ఇవీ చూడండి: పెట్రోల్​తో ఎమ్మార్వో కార్యాలయానికొచ్చాడు.. కానీ!

TG_HYD_55_13_MLA_SRIDHARBABU_ON_MINI_KOPPULA_AB_3038066 REPORTER : Tirupal Reddy గమనిక: ఫీడ్‌ సీఎల్పీ ఓఎఫ్సీ నుంచి వచ్చింది. వాడుకోగలరు. ()రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిర్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రితోపాటు సింగరేణి సీఎండీ తన హక్కులను కాసరాశారని ఆరోపించిన ఆయన వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేగా తనను పిలవలదేని...ఇందులో ఉన్నఅంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అండర్‌ గ్రౌండ్ మైనింగ్‌ని ఓపెన్‌ కాస్ట్‌ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల, వారసత్వ ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలు ఆర్ అండ్ ఆర్, సింగరేణి ప్రభావిత సమస్యలపై మాట్లాడుతాననే తనను సమావేశానికి పిలవలేదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు చెందిన అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే వాళ్లమని తెలిపారు. కాని ఇప్పుడు ప్రతిది గోప్యంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేగా సమస్యలపై మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించాల్సి ఉన్నా...అదేమీ జరగలేదని ఆరోపించారు. శాసనసభ సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని..అక్కడ న్యాయం జరగనట్లయితే ప్రజల్లోకి వెళ్లతానని చెప్పారు. బైట్: శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.