ETV Bharat / state

అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నాం: మంత్రి తలసాని - సీసీరోడ్​ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని

సికింద్రాబాద్​లోని రాంగోపాల్​ పేట్​ డివిజన్​ పరిధిలోని నల్లగుట్ట వద్ద సీసీ రోడ్డు​ పనులను మంత్రి శ్రీనివాస్​ యాదవ్​ శంకుస్థాపన చేశారు. డివిజన్​ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు.

సీసీరోడ్​ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని
author img

By

Published : Nov 13, 2019, 4:08 PM IST

సీసీరోడ్​ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని
అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ స్పష్టం చేశారు. రాంగోపాల్​పేట్​ డివిజన్​ పరిధిలోని నల్లగుట్ట వద్ద సీసీ రోడ్​ పనులను మంత్రి శ్రీనివాస్​ యాదవ్​ శంకుస్థాపన చేశారు. డివిజన్​ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. కమ్యూనిటీ హాల్​ వద్ద అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో చెత్తను తొలగించాలని జీహెచ్​ఎంసీ అధికారులకు సూచించారు. రోడ్లు డ్రైనేజీ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ అరుణ, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

Intro:సికింద్రాబాద్ యాంకర్..అభివృద్దే లక్స్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు పశు శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ..రాంగోపాల్ పెట్ డివిజన్ పరిధిలోని నల్లగుట్ట వద్ద సిసి రోడ్ పనులను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు..అదే విధంగా డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు..కమ్యూనిటీ హాల్ వద్ద అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను చెత్తను తొలగించాలని జి.హెచ్.ఎం.సి అధికారులకు సూచించారు..రోడ్లు డ్రైనేజీ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు..కార్యక్రమంలో కార్పొరేటర్ అతిలి అరుణ తెరాస శ్రేణులు పాల్గొన్నారు..Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.