కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అనే విషయం చిన్నపిల్లాడికైనా తెలుసని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ముక్కుసూటి మనిషి అని.. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నారన్నారు. రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిందని పేర్కొన్నారు. కె.తారక రామారావు నేతృత్వంలో రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతోందని అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగనుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు.
'కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం.. ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుసు..' - మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రే కేటీఆర్ అని విషయం చిన్నపిల్లాడికైనా తెలుసన్నారు.
కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆర్.. ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుసు
కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అనే విషయం చిన్నపిల్లాడికైనా తెలుసని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ముక్కుసూటి మనిషి అని.. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నారన్నారు. రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిందని పేర్కొన్నారు. కె.తారక రామారావు నేతృత్వంలో రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతోందని అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగనుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు.
TG_HYD_15_27_Ktr_Is_Next_Cm_Said_Minister_Ab_3182301
Reporter: Kartheek
నోట్ః ఫీడ్ తెలంగాణ భవణ్ ఓఎఫ్సీ నుంచి వచ్చింది
() మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యాలు చేశారు. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆర్ అనే విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసనని మంత్రి వ్యాఖ్యానించారు. కేటీఆర్ ముక్కుసూటి మనిషని, ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిందని చెప్పారు. యువ నేత కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతోందని, భవిష్యత్ లో ఆయన నాయకత్వం లో మరింత అభివృద్ధి జరగనుందని మంత్రి తెలిపారు.
బైట్ః శ్రీనివాస్ గౌడ్, మంత్రి
ఎండ్....
Last Updated : Dec 27, 2019, 12:48 PM IST