హెచ్‌ఎండీఏపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్ధిపై చర్చించారు. కోకాపేట్, కొల్లూరు వంటి ప్రాంతాలల్లో మౌలిక వసుతులను కల్పించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే లాజిస్టిక్స్ పార్కులు 50 ఎకరాలపైన ఉండాలని మంత్రి సూచించారు. సంస్థ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ హబిటాట్ సెంటర్‌పై మంత్రి కేటీఆర్ చర్చించారు.
ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు