ETV Bharat / state

మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష

చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ మహిళను వేధిస్తున్న కేసులో ఈనెల 10న అరెస్టైన దుబ్బాక రమేశ్​ అనే వ్యక్తికి సిటీ సివిల్​​ కోర్టు మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది.

Man jailed for assaulting woman
మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష
author img

By

Published : Dec 13, 2019, 11:50 AM IST

ఈనెల 10వ తేదీన చిలగలగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఆలుగడ్డ భావి ప్రాంతానికి చెందిన దుబ్బాక రమేశ్​ అనే వ్యక్తి స్థానిక మార్కెట్​ వద్ద ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే యువతి చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రమేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. సిటీ సివిస్​​ కోర్టు అతనికి మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది.

మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష

ఇదీ చూడండి : తెలంగాణ విశ్వవిద్యాలయం.. సమస్యల వలయం

Intro:సికింద్రాబాద్ యాంకర్ మహిళలను వేధించిన కేసులో వ్యక్తికి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..ఈ నెల 10వ తేదీన ఆలుగడ్డ భావి ప్రాంతానికి చెందిన దుబ్బాక రమేష్ అనే వ్యక్తి 25 సంవత్సరాల యువతి తో మార్కెట్ వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు..వెంటనే యువతి 100 డయల్ చేసి ఒక వ్యక్తి వేధిస్తున్నట్లు సమాచారం వచ్చింది..వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను వేధింపులకు గురిచేస్తున్న రమేష్ ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు..రమేష్ కు మూడు రోజుల పాటు జైలు శిక్ష జరిమానా విధించడం జరిగింది..100 కి డయల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి అతన్ని పట్టుకుని ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.