ETV Bharat / state

డ్రగ్స్​ పట్టివేత... కాంగ్రెస్​ నేత తనయుడి అరెస్ట్​ - అంబర్​పేటలో డ్రగ్స్​ పట్టివేత

హైదరాబాద్​ అంబర్​పేటలో మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 824 మిల్లీ గ్రాముల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

Man arrested for selling drugs in Hyderabad
అంబర్​పేటలో డ్రగ్స్​ పట్టివేత... కాంగ్రెస్​ నేత తనయుడి అరెస్ట్​
author img

By

Published : Dec 9, 2019, 4:28 PM IST

హైదరాబాద్ అంబర్‌పేటలో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్​ను పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్య(23)గా గుర్తించారు. 824 మిల్లీగ్రాముల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి నగరానికి కొరియర్ ద్వారా మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Intro:Hyd..

Amberpet..

హైదరాబాద్ అంబర్పేట్ లో డ్రగ్స్ పట్టివేత..

అంబర్పేట్ లో ఎల్ ఎస్ డి డ్రగ్స్ విక్రయిస్తున్న కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి తనయుడు చాణిక్య 23 ను అరెస్ట్ చేసిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..

824 మిల్లీగ్రాముల lsd drug ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

జమ్మూ కాశ్మీర్ నుంచి నగరానికి కొరియర్ ద్వారా తీసుకువచ్చి నగరంలో
ఎల్ ఎస్ డి డ్రగ్స్ విక్రయిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకునీ విచారిస్తున్న పోలీసులు.. Body:Vijender amberpetConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.