ETV Bharat / state

మజిల్​ మానియా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాదీ

కండగలిగిన వాడే మనిషోయ్​ అన్న గురజాడ మాటలను వంటి పట్టించుకున్నాడు ఆ యువకుడు. మజిల్ మానియా ( కండరాల ప్రదర్శన) పోటీల్లో భాగ్యనగర యువకుడు జాతీయ స్థాయిలో సత్తాచాటాడు. మజిల్స్​ మానియా పోటీల్లో అత్తాపూర్​కు చెందిన మహ్మద్​ అక్రమ్​ జాతీయ స్థాయి పోటీలో విజేతగా నిలిచాడు.

majil mania national level winner mahamood akram
మజిల్​ మానియా భాగ్యనగరానిదే
author img

By

Published : Jan 2, 2020, 12:34 PM IST

మజిల్​ మానియా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాదీ

జాతీయ స్థాయి మజిల్​మానియా పోటీల్లో హైదరాబాద్​కు చెందిన యువకుడు విజేతగా నిలిచాడు. హైదరాబాద్​ అత్తాపూర్​ డైరీ ఫామ్​కు చెందిన మహ్మద్​ అక్రమ్​కు చిన్నతనం నుంచే కసరత్తులంటే ఎనలేని మక్కువ. వ్యాయామంపై ఆసక్తితో ఎక్కువ భాగం జిమ్​లోనే గడిపేవాడు. కఠోర ఆహార నియమాలు పాటిస్తూ జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యాడు. ముంబైలో జరిగిన తుది పోటీల్లో విజేతగా నిలిచి తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాడు.

అత్తాపూర్​లోని ఓ ఫిట్​నెస్ సెంటర్​లో శిక్షకుడిగా పని చేస్తున్న అక్రమ్​ ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అంటున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందిస్తే రాష్ట్రం పేరు నిలబెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు

TG_HYD_61_31_MAJIL WINNER_AB_TS10020..re note: feed from desk whatsapp.. 8008840002. (Rajendranagar) middela Bhujangareddy. మజిల్ మానియా( కండరాల ప్రదర్శన) పోటీల్లో హైద్రాబాద్ కు చెందిన ఓ యువకుడు జాతీయస్థాయిలో సత్తా చాటాడు మజిల్ మానియా పోటీలు దేశ వ్యాప్తంగా వివిధ దశల్లో నిర్వహించి ఫైనాన్స్ అభ్యర్థులను ఎంపిక చేశారు... అత్తాపూర్ డైరీ ఫామ్ కూడలి సమీపంలో ఉండే మహమ్మద్ అక్రమ్ కసరత్తు అంటే ఎంతో ఇష్టం... వ్యాయామంపై ఉన్న ఆసక్తితో ఆ సమయాన్ని జిమ్లో గడిపేవాడు. కఠోర ఆహార నియమాలను పాటిస్తూ పోటీలకు సిద్ధమయ్యాడు ముంబైలో జరిగిన ఫైనల్స్ పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి పోటీదారులు పాల్గొన్నారు. ఈ పోటీలో సత్తా చాటి జాతీయస్థాయిలో విజేతగా నిలిచినా అక్రమ్ కు నిర్వాహకులు మెమొంటో అందజేశారు. మహమ్మద్ అక్రమ్ అత్తాపూర్ లోని ఎస్ కె 9 స్టూడియో ఫిట్నెస్ సెంటర్ లో శిక్షకుడిగా పని చేస్తున్నాడు. ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే ఎంతటి విజయ నైనా సాధించవచ్చని అక్రమ్ తెలిపాడు. వ్యాయామంతో పాటు ఇక్కడికి శిక్షణకు వచ్చే వారికి ఆహార నియమాలను వివరిస్తామని దాని ప్రకారమే వారికి శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. అతను దుబాయ్ లో ఉన్నప్పుడు న్యూట్రీషియన్ కోర్సును పూర్తి చేశానని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాకు ఆర్థిక సాయం అందిస్తే తెలంగాణ పేరు దేశం పేరును నిలబెట్టాలని ధీమా వ్యక్తం చేశారు. బైట్; మహమ్మద్ అక్రమ్ .మజిల్ మానియా.

For All Latest Updates

TAGGED:

majil mania
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.