రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన మద్యం ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల మద్యం ధరలు 10 శాతానికిపైగా పెంచారు. పాత మద్యం నిల్వలకు ధరల పెంపు వర్తించదని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80, బీర్ల ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. మద్యం ధరల పెంపుతో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది.
పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి... - liqueur rate hike
పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి
19:10 December 16
పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి
19:10 December 16
పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి
రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన మద్యం ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల మద్యం ధరలు 10 శాతానికిపైగా పెంచారు. పాత మద్యం నిల్వలకు ధరల పెంపు వర్తించదని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80, బీర్ల ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. మద్యం ధరల పెంపుతో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది.
Last Updated : Dec 16, 2019, 8:58 PM IST