ETV Bharat / state

మద్యం దుకాణం వద్దని మహిళల పోరు

ప్రశాంతంగా ఉండే ఆ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని అక్కడున్న మహిళలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. షాపు కోసం నిర్మిస్తున్న గదుల వద్దకు వచ్చి ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్​లోని సాయిభవానీ కాలనీలో జరిగింది.

మద్యంపై మహిళల పోరు
author img

By

Published : Nov 7, 2019, 12:48 PM IST

మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్​లోని సాయిభవానీ కాలనీలోని ప్రధాన రహదారి పక్కన ఈ ఏడాది కొత్తగా మద్యం దుకాణం మంజూరైంది. షాపు ఏర్పాటుకు సదరు వ్యాపారి అద్దె కోసం గాలించాడు. ఇంటి యజమానులు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల సమీపంలో ఉన్న ఖాళీస్థలంలో రెండు గదులు నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కాలనీ మహిళలు ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. దీనిపై అధికారులకు, మంత్రి మల్లారెడ్డికి వినతులు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. దుకాణం ఏర్పాటు నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు

Intro:HYD_tg_12_07_Wine_Shop_Godava_av_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( ) ప్రశాంతంగా ఉండే ఆ కాలనీలో మద్యం ఏర్పాటుకు సిద్ధం కావడంతో మహిళలు నిరసన వ్యక్త చేస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సాయిభవానీ కాలనీలోని ప్రధాన రహదారి పక్కన ఈ ఏడాది కొత్తగా మంజూరైన మద్యం దుకాణం ఏర్పాటుకు సదరు వ్యాపారి అద్దె కోసం గాలించాడు. ఇంటి యాజమానులు ఎవరు ముందుకు రాకపోవడంతో సమీపంలో ఉన్న ఖాళీస్థలంలో రెండు గదులు నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కాలనీ మహిళలు ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదరవుతాయని వారు వాపోయారు. దీనిపై అధికారులకు, మంత్రి మల్లారెడ్డికి వినతులు చేసిన పట్టించుకోవడంలేదన్నారు. దుకాణం ఏర్పాటు నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.Body:Chary, uppalConclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.