ETV Bharat / state

ఇన్నోవేషన్​కు కేరాఫ్​ హైదరాబాద్​: కేటీఆర్​ - Ktr Tweet On Intel New Design Engineering Center

హైదరాబాద్​లో మరో అంతర్జాతీయ సంస్థ తమ కార్యాలయం నెలకొల్పనుంది. ఇంటెల్​ సంస్థ హైదరాబాద్​లో తమ కేంద్రాన్ని డిసెంబర్ 2న ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ తెలిపారు.​

Ktr Tweet On Intel New Design Engineering Center
ఇన్నోవేషన్​కు కేరాఫ్​ హైదరాబాద్​: కేటీఆర్​
author img

By

Published : Nov 28, 2019, 2:07 PM IST

హైదరాబాద్ సిగలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ చేరనుంది. అంతర్జాతీయ సంస్థ ఇంటెల్.. తమ డిజైన్, ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించనుంది. డిసెంబర్ 2నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సెంటర్​ ఏర్పాటుతో కీలక ఉత్పాదనల గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానం మరింత పదిలమని పేర్కొన్నారు.

ktr-tweet-on-intel-new-design-engineering-center
ఇన్నోవేషన్​కు కేరాఫ్​ హైదరాబాద్​: కేటీఆర్​

ఇవీ చూడండి :వైద్యురాలిని హత్య చేసి నిప్పంటించిన దుండగులు

TG_HYD_17_28_KTR_ON_INTEL_NEWDESIGN_ENGINERRING_CENTER_DRY_7202041 Reporter : Rajkumar హైదరాబాద్ లో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ తమ కేంద్రాన్ని ప్రారంభించనుంది. చిఫ్ సాంకేతికతలో ప్రఖ్యాత సంస్థ అయిన ఇంటెల్ తన కొత్త డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్ ను డిసెంబర్ 2న ప్రారంభించనుందని పరిశ్రమల శాఖ మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనిపట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.... కీలక ఉత్పాదనల ఇన్నోవేషన్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని, ఈ సెంటర్ మరింత పదిల పరుస్తుందని వ్యాఖ్యానించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.