హైదరాబాద్‌లోని ఎస్సాఆర్డీపీ పనుల పురోగతి, జంక్షన్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు అంశాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చర్చించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, బస్షెల్టర్ల మరమ్మతులు, ఫుట్ఓవర్ బ్రిడ్జిల పనుల గురించి సమీక్షించారు.
ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షకు ముందు కేటీఆర్‌ను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కలిశారు.
ఇదీ చూడండి: హింసకు సంకెళ్లేద్దాం... 'ఆమె'ను స్వేచ్ఛగా ఎగరనిద్దాం!