ETV Bharat / state

బెంగళూరులో వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ - minister ktr latest updates

పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. బెంగళూరులోని వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.

KTR Meet with Textile Industry Representatives in Bangalore
వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
author img

By

Published : Dec 13, 2019, 7:05 PM IST

Updated : Dec 13, 2019, 7:31 PM IST

పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. బెంగళూరులోని వస్త్ర పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. వస్త్ర పరిశ్రమల స్థాపనకు.. వ్యాపారానికి రాష్ట్రం ఎంత అనుకూలమో.. మంత్రి కేటీఆర్ వివరించారు.

ఈమధ్యే వరంగల్ టెక్స్​టైల్ పార్కుకు కొరియా టెక్స్​టైల్ దిగ్గజం యాంగ్వాన్ నుంచి భారీ పెట్టుబడి వచ్చిన రెండు రోజుల్లోనే.. మంత్రి బెంగళూరు వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే నాలుగేళ్లలో మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కల్పిస్తామని పలు వేదికలపై మంత్రి పేర్కొనడం వల్ల ఈ పరిశ్రమ విస్తరణకు రాష్ట్రంలో గల అవకాశాలపై మంత్రి చర్చించారు.

ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం

TG_HYD_64_13_KTR_BANGALORE_TOUR_AV_3181965 REPORTER : PRAVEEN KUMAR NOTE : FEED SENT TO WHATSAPP DESK ( ) పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి కేటీఆర్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. బెంగళూరులోని వస్త్ర పరిశ్రమల ప్రతినిథులతో ఆయన భేటీ అయి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. వస్త్ర పరిశ్రమల స్థాపనకు.. వ్యాపారానికి రాష్ట్రం ఎంత అనుకూలమో ఈ సమావేశాల్లో కేటీఆర్ వివరించారు. ఈమధ్యే వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు కొరియా టెక్స్ టైల్ దిగ్గజం యాంగ్వాన్ నుంచి భారీ పెట్టుబడి వచ్చిన రెండు రోజుల్లోనే.. కేటీఆర్ బెంగళూరు వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Last Updated : Dec 13, 2019, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.