ETV Bharat / state

జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద జేపీకి తప్పిన ప్రమాదం - JP Car Accident

లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్‌కు ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం ఆయన కారులో వెళ్తుండగా.. హైదరాబాద్‌లోని జూబ్లీ చెక్‌పోస్ట్ దగ్గర.. కారును ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

jaya-prakash-narayana-car-accident-at-jublli-hills-in-hyderabad
జూబ్లీ చెక్‌పోస్ట్ వద్ద జేపీకి తప్పిన ప్రమాదం
author img

By

Published : Dec 1, 2019, 6:13 PM IST

లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. కారు టైరు పేలటం వల్ల కారు వెనుకబాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో జేపీతోపాటు వైబీఐ అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్‌ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కానీ ప్రమాదానికి కారణమైన ఆటోలో ఉన్న మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఉదయం ఓ ప్రైవేట్​ కార్యక్రమానికి వెళుతున్న జయప్రకాష్ నారాయణ కారు జూబ్లీ చెక్‌పోస్టు కూడలి వద్ద సిగ్నల్ పడటం వల్ల కారును ఆపివేశారు. అయితే ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆటో వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం కారణంగా దాదాపు అరగంటపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు.

ఇవీచూడండి: సీఎం కేసీఆర్​ స్పందించకపోవడం దారుణం : రేవంత్​

TG_Hyd_28_01_JP_Car_Accident_AV_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: డెస్క్ వాట్సాప్‌, జేపీ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయన ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. దీంతో కారు టైరు పేలడంతోపాటు కారు వెనుకబాగం నుజ్జునుజ్జు అయింది.ఈ ప్రమాదంలో కారులో జేపీతోపాటు వైబీఐ అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్‌ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కాని ప్రమాదానికి కారణమైన ఆటో లో ఉన్న మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళుతున్న జయప్రకాష్ నారాయణ కారు జూబ్లీ చెక్‌పోస్టు కూడలి వద్ద సిగ్నల్ పడడంతో కారును ఆపివేశారు. అయితే ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆటో వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం కారణంగా దాదాపు అరగంటపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్దీకరించారు. vis

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.