దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ను ప్రజలు స్వాగతిస్తున్నారు. పోలీసులు నిందితులను తొమ్మిది రోజుల్లోనే ఎన్కౌంటర్ చేసి... దిశ కుటుంబానికి న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాలను కాల్చి చంపడమే సరైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి