ఖతార్‌లోని కరామ అవర్నెస్ పార్క్ ఆధ్వర్యంలో భారత ఖతార్ ఇయర్ ఆఫ్ కల్చర్ 2019 ఉత్సాహంగా జరిగాయి. కరామ వారు నిర్వహించిన తర్షీద్ కార్యక్రమంలో ఇండియన్ కల్చరల్ సెంటర్, తెలంగాణ ప్రజా సమితి సభ్యులు పాల్గొన్నారు.
స్థానికంగా ఉంటున్న భారతీయులు, తెలుగువారు ఈ వేడుకలో సందడి చేశారు. చిన్నారులు నృత్యాలు, పాటలతో తెలుగువారు అందరినీ అలరించారు. కార్యక్రమంలో తెలంగాణ జానపద పాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు జనవరి 18 వరకు ఖతార్‌లోని పలు ప్రదేశాల్లో జరగనున్నాయి.
ఇదీ చూడండి: పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన