ETV Bharat / state

టూరిజంలో హైదరాబాద్​ నెంబర్​ వన్​ - దేశీయుల సందర్శనలో ముందు హైదరాబాద్​యే

2019లో అత్యధిక దేశీయ సందర్శకులు వచ్చిన పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. దేశీయ పర్యాటకులు వెళ్తోన్న అంతర్జాతీయ గమ్యస్థానాల్లో దుబాయి ప్రథమ స్థానంలో ఉంది. ట్రావెల్ బుకింగ్ కంపెనీ బుకింగ్ డాట్ కమ్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

hyderabad
దేశీయుల సందర్శనలో ముందు హైదరాబాద్​యే
author img

By

Published : Dec 25, 2019, 3:53 PM IST

2019లో అత్యధిక దేశీయ సందర్శకులు వచ్చిన పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ట్రావెల్ బుకింగ్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్.. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. తరువాతి స్థానాల్లో పుణె, జైపూర్, కొచ్చి, మైసూర్​లు ఉన్నాయి. షిల్లాంగ్, మంగళూరు, రిషికేష్, గౌహతి, పుణెలలో దేశీయ పర్యాటకుల వృద్ధి ఎక్కువగా ఉందని నివేదిక అంచనా వేసింది.

దేశీయ పర్యటకులు వెళ్తోన్న అంతర్జాతీయ గమ్యస్థానాల్లో దుబాయి ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత బ్యాంకాక్, సింగపూర్, లండన్, కౌలాలంపూర్​లు ఉన్నాయి. అదే సమయంలో ఇస్తాంబుల్, పుకెట్, వియాత్నం లాంటి ప్రాంతాలకు వెళ్లే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది.

ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీతో సీఎం భేటీ

Intro:Body:TG_HYD_31_25_A TTN_ETVBHARAT_Hyderabad_is_top_destination_for_domestic_tourists_7202041

2019లో అత్యధిక దేశీయ సందర్శకులు వచ్చిన పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచినట్లు ట్రావెల్ బుకింగ్ కంపెనీ బుకింగ్ డాట్ కమ్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.... తరువాతి స్థానాల్లో పుణె, జైపూర్, కొచ్చి, మైసూర్ లు ఉన్నాయి. షిల్లాంగ్, మంగళూరు, రిషికేష్, గౌహతి, పుణెలలో దేశీయ పర్యాటకుల వృద్ధి ఎక్కువగా ఉందని నివేదిక అంచనా వేసింది.
దేశీయ పర్యాటకులు వెళ్తోన్న అంతర్జాతీయ గమ్యస్థానాల్లో దుబాయి ప్రథమ స్థానంలో ఉంది. దీని తర్వాత బ్యాంకాక్, సింగపూర్, లండన్, కౌలలాంపూర్ లు ఉన్నాయి. అదే సమయంలో ఇస్తాంబుల్, పుకెట్, వియాత్నం లాంటి ప్రాంతాల్లో భారత పర్యాటకుల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.