ETV Bharat / state

వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం - వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం..

పండుగ వేళ హైదరాబాద్​ వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందిరానగర్​లోని ఓ టైర్​ రీట్రేడింగ్​ గోదాంలో జరిగిన ఈ ప్రమాదంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మూడు గంటలైన అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దుర్వాసన, పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. మంటలు పక్క ఇళ్లకు కూడా వ్యాపిస్తున్నాయి.

HUGE FIRE ACCIDENT IN TYRE GODOWN AT VANASTHALIPURAM
author img

By

Published : Oct 27, 2019, 6:31 PM IST

Updated : Oct 27, 2019, 8:38 PM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సుష్మా థియేటర్ ఎదురుగా ఉన్న మారుతీ టైర్ రీట్రేడింగ్ గోదాంలో సంభవించిన ఈ ప్రమాదంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. టైర్లు తగలబడుతుంటం వల్ల ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండు అగ్నిమాపక శకటాలతో 3 గంటల నుంచి మంటలర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా... ఫలితమేమీ కన్పించటం లేదు. పెద్ద ఎత్తున వస్తోన్న మంటలు పక్క అపార్టుమెంటుకు వ్యాపిస్తున్నాయి. స్థానికులందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం..

ఇదీ చదవండిః నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు...?

Intro:హైదరాబాద్ : వనస్తలిపురంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుష్మథియేటర్ ఏదురుగా ఉన్న ఇందిర నగర్ లో మారుతి టైర్ రీట్రేడింగ్ గోదాం లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగతో కమ్ముకుంది. స్తానికుల సమాచారంతో రెండు అగ్నిమాపక కేంద్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా సంబంధించినది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.Body:TG_Hyd_31_27_Fire Accident at Tyre Godowen_Av_TS10012Conclusion:TG_Hyd_31_27_Fire Accident at Tyre Godowen_Av_TS10012
Last Updated : Oct 27, 2019, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.