ETV Bharat / state

'స్త్రీల కోసం కాల్ సెంటర్​ ఏర్పాటు చేస్తాం'

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో తెలుగు మహిళా నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై అరాచకాలను తీవ్రంగా ఖండిస్తూ... ప్రభుత్వమే స్త్రీ రక్షణ కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా రక్షణ కోసం ప్రభుత్వమే రోడ్ మ్యాప్ ఏర్పరచాలి : జోత్స్న

author img

By

Published : Jan 24, 2020, 5:20 PM IST

మహిళా రక్షణ కోసం ప్రభుత్వమే రోడ్ మ్యాప్ ఏర్పరచాలి : జోత్స్న

బాలికలు, మహిళల సంరక్షణ కోసం తెదేపా అనుబంధ విభాగం తెలుగు మహిళా ఆధ్వర్యంలో త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలుగు మహిళా అధ్యక్షురాలు జోత్స్న వెల్లడించారు. రాష్ట్రంలో బాలికలు, యువతుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఫల్యమే....

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు మహిళా నాయకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో సమావేశమయ్యారు. మిస్సింగ్ కేసులను ఛేదనలో ప్రభుత్వం- పోలీసులు విఫలమవుతున్నారని అన్నారు... ప్రభుత్వం బాలబాలికల రక్షణ కోసం రోడ్ మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : 'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.