ETV Bharat / state

'మనవడి ఆలోచన... అమ్మమ్మ అల్జీమర్స్​కు పరిష్కారం' - HYDERABAD MAKERS FAIR EXHIBITION

తన అమ్మమ్మ అల్జీమర్స్​ వ్యాధితో బాధపడుతోందని ఓ మనవడు తలిచినదే ఉపాయంగా ఓ పరికరం ఆవిష్కరించాడు. హైదరాబాద్​ హైటెక్స్​లో ఏర్పాటు చేసిన మేకర్స్ ఫెయిర్​లో దాన్ని ప్రదర్శనకు ఉంచారు.

తన అమ్మమ్మ అల్జీమర్స్ కోసం పరికరాన్ని తయారు చేసిన మనవడు
author img

By

Published : Nov 12, 2019, 8:13 AM IST

అమ్మమ్మ మీద ప్రేమ ఆ బాలుడిని ఆవిష్కరణ వైపు నడిపించింది. ఇంట్లో పరిస్థితులను చూసి చలించిన ఆ విద్యార్థి ఏకంగా తన బామ్మ ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని తపించాడు. అందుకోసం ప్రత్యేకంగా ఓ రోబోట్​ని రూపొందించాడు. ఇప్పటికాలంలో ఓ భూతంలా విస్తరిస్తున్న అల్జీమర్స్ వ్యాధిగ్రస్థుల విషయంలో కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేలా ఓ పరికరం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అలా తన చిట్టి బుర్రలోని ఆలోచనను ఆవిష్కరించటమే కాదు... దాన్ని హైదరాబాద్ మేకర్స్ ఫెయిర్​లో ప్రదర్శించి అందరి మన్నన్నలు పొందాడు. ఇంతకీ ఎవరా చిన్నారి... ఏమిటా ఆవిష్కరణ అనేది మీరే చూడండి.

తన అమ్మమ్మ కోసం పరికరాన్ని తయారు చేసిన మనవడు
ఇవీ చూడండి : ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇచ్చారా?

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.