ETV Bharat / state

ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు - కంబైన్డ్ పాసింగ్ అవుట్ పరేడ్

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ పాసింగ్ అవుట్ పరేడ్ కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే సింగ్ బదౌరియా ఎంపికైన ఆఫీసర్లకు బ్యాడ్జీలను అందజేశారు. క్యాడెట్ల కవాతు, వాయుసేన బ్యాండ్, హెలికాఫ్టర్లు, ఫైటర్ విమానాల విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

విమానాల విన్యాసాలు
ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​..
author img

By

Published : Dec 21, 2019, 11:22 PM IST

ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 127 మంది ఫ్లైయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ క్యాడెట్లు శిక్షణ ముగింపు కార్యక్రమంలో సందడిగా సాగింది. కంబైన్డ్ పాసింగ్ అవుట్ పరేడ్​లో 21 మంది మహిళలుండగా.. అందులో ఐదుగురు ఫ్లైయింగ్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. ఆర్తి తోమర్ ఫైటర్ పైలెట్​గా ఎంపికయ్యారు. ఫైటర్స్, ట్రాన్స్ పోర్ట్, హెలికాఫ్టర్ నావిగేషన్ వంటి ఫ్లైయింగ్ విభాగాలకు, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, మెటిరియాలజీ వంటి గ్రౌండ్ డ్యూటీ విభాగాలకు చెందిన మొత్తం 127 మంది అధికారులున్నారు. పరేడ్​లో క్యాడెట్ల మార్చ్​ఫాస్ట్, వాయు సేన బ్యాండ్, లయబద్ధమైన కవాతు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే సింగ్ బదౌరియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బ్యాడ్జిలను అందించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపికైన ఉద్యోగుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. వారితో నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఫ్లైయింగ్ ఆఫీసర్ అనురాధా చక్రబోర్తికి స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డుతో సత్కరించారు.

శిక్షణ పూర్తి చేసుకొని భారత వాయుసేన తరుఫున విధుల్లో చేరడం ఎంతో గర్వంగా.. ఉత్సుకతతో ఉన్నామని నూతనంగా ఎంపికైన ఆఫీసర్లు తమ ఆనందాన్ని పంచుకున్నారు. పరేడ్ అనంతరం హెలికాఫ్టర్లు, తేజస్ ఫైటర్ జెట్లు, సూర్యకిరణ్ ఫైటర్ విమానాలతో చేసిన పలు విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ఇవీ చూడండి: ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు

Intro:సికింద్రాబాద్.. యాంకర్..ఇంటి నుండి తప్పిపోయిన మూడు ఏళ్ల బాలుడిని పోలీసులు అరగంటలో తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..బన్సీలాల్ పేట్ ప్రాంతానికి చెందిన కిషోర్ హేమ ల మూడేళ్ళ కుమారుడు ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు..ఈ క్రమంలో అతను బంసిలాల్ పేట్ లోని కమాన్ కూడలిని చేరుకున్నాడు..స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు..అక్కడకు చేరుకున్న పోలీసులు ఉన్నారని తమతోపాటు తీసుకెళ్లారు..చిన్నారికి మాటలు రాకపోవడంతో ఆమె ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తూనే సమీప బస్తీల్లో చిన్నారి తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించారు..బన్సీలాల్ పేట లోని పలు ప్రాంతాల్లో వెతుకుతూ చాచా నెహ్రు నగర్ వెళ్ళారు..అక్కడ చిన్నారి ని గుర్తించిన యువతి వారి ఇంటి అడ్రస్ ను పోలీసులు తెలిపింది..అప్పటికే తల్లిదండ్రులు చిన్నారిని వెదుకుతూ కనిపించగా చిన్నారిని పోలీసులు వారికి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు..
చిన్నారి తప్పిపోవడం పోలీసులు తిరిగే చిన్నారిని వారి కుటుంబ సభ్యులను అప్పగించడం విషయాల్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుసుకున్నారు..త మా పాపను పోలీసులు క్షేమంగా ఇంటికి వచ్చి తీసుకు వచ్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు తలసానికి తెలియజేశారు..అనంతరం తలసాని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి అభినందించారు..ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో అప్రమత్తంగా ఉంటూ అదే విధంగా సేవ దానిలో అందించాలని ఆయన పోలీసులకు తెలిపారు..Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.