ETV Bharat / state

సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు - telanagana governor tamilisai at skandagiri temple in secunderabad

కార్తీక మాసం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సికింద్రాబాద్​ పద్మారావునగర్​లోని స్కందగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తమిళిసై తెలిపారు.

సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు
author img

By

Published : Oct 29, 2019, 1:12 PM IST

సికింద్రాబాద్‌ పద్మారావు నగర్‌ స్కందగిరి ఆలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచ్చేశారు. కార్తీక మాసం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని... రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గవర్నర్ రాకతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. భక్తి శ్రద్ధలతో భజనలు, పాటలతో ప్రాంగణం మార్మోగింది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

ఇదీ చదవండిః రాజ్‌భవన్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్​ కార్యక్రమం

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..కార్తీక మాసం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ పద్మారావు నగర్ లోని స్కందగిరి ఆలయానికి వచ్చారు..సుబ్రహ్మణ్యస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమె భక్తిని చాటుకున్నారు..కార్తీక మాసం కావడంతో గవర్నర్ తమిళ సౌందరరాజన్ పుష్పగిరి ఆలయానికి వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి..సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆమె కోరుకున్నట్లు తెలిపారు..గవర్నర్ రాక తో భక్తులు ఆలయం వద్ద కోలాహలం నెలకొంది..భక్తి శ్రద్ధలతో భజనలు పాటలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది..గవర్నర్ రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆమెను ఆలయానికి తీసుకువచ్చారు..Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.