ETV Bharat / state

'చట్టం తన పని తాను చేసుకుపోతుంది' - encounter police press meet in chatanpalli news

ఏ కేసులోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని దిశ నిందితుల ఎన్​కౌంటర్ తరువాత ఓ పోలీస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

encounter-police-press-meet-in-chatanpalli
'చట్టం తన పని తాను చేసుకుపోతుంది'
author img

By

Published : Dec 6, 2019, 10:45 AM IST

Updated : Dec 6, 2019, 12:59 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచార నిందితులను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్​కౌంటర్ చేశారు. దీనిపై సర్వత్రా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకూ పోలీసులపై చెడు అభిప్రాయమే ఉండేదని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు చూసిన దాఖలాలు ఎక్కడా లేవని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనటానికి ఈ ఘటనే ఉదాహరణ అని తెలిపారు.

ఇదీ చదవండి:

దిశ హత్యకేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌

Intro:Body:Conclusion:
Last Updated : Dec 6, 2019, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.