ETV Bharat / state

హైదరాబాద్​లో మూడుసార్లు కంపించిన భూమి - quakes three times in hyderabad latest news

earthquakes-in-bn-reddy-nagar-of-vanasthalipuram
హైదరాబాద్​లో మూడుసార్లు కంపించిన భూమి
author img

By

Published : Oct 22, 2020, 6:51 AM IST

Updated : Oct 22, 2020, 7:52 AM IST

06:47 October 22

హైదరాబాద్​లో మూడుసార్లు కంపించిన భూమి

హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు బెంబేలెత్తించాయి. బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహీనగర్‌ కాలనీలో వరుస భూప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 5.40 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

ఉదయం 6.45 గం.కు వైదేహీనగర్ కాలనీలో మరోసారి పెద్దశబ్దంతో భూమి కంపించింది. ఉదయం 7.08 గంటలకు మూడోసారి భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. మూడుసార్లు ప్రకంపనలు రావడం వల్ల ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చూడండి : నాయిని మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు: సీఎం కేసీఆర్​

Last Updated : Oct 22, 2020, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.