ETV Bharat / state

మద్యం తాగి రోడ్డుపై కానిస్టేబుల్​ వీరంగం.. సస్పెండ్ చేసిన సీపీ.. - మద్యం తాగిన పోలీస్​ కానిస్టేబుల్​ సస్పెండ్​ తాజా వార్త

పోలీస్ యూనిఫార్మ్​లో ఉండి మద్యం సేవించి నడిరోడ్డుపై చిందులేసిన కానిస్టేబుల్ ఈశ్వరయ్యను హైదరాబాద్ పోలీస్  కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు.

drunken constable suspend in Hyderabad
మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన కానిస్టేబుల్​ సస్పెండ్​
author img

By

Published : Dec 3, 2019, 2:45 PM IST

ఫలక్​నుమ పోలీస్ స్టేషన్​కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్యను సీపీ అంజనీ కుమార్​ సస్పెండ్​ చేశారు. సోమవారం రాత్రి ఫలక్​నుమ పోలీస్​స్టేషన్​ పరిధిలోని గోశాల వద్ద పికెట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్​ మద్యం సేవించి ఖాకీ దుస్తులపైనే రోడ్​పై వీరంగం సృష్టించాడు. వాహనాల ఎదుట కూర్చొని వాహనదారులకు ఇబ్బంది కలిగించాడు.

ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ మద్యం సేవించినా గుర్తించని స్టేషన్ సీఐ శ్రీనివాస్​కి తాఖీదులు జారీచేశారు.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన కానిస్టేబుల్​ సస్పెండ్​

ఇదీ చూడండి: శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

tg_hyd_15_03_drunken_conistable_suspend_av_ts10003 feed from etv whatsaap desk. పోలీస్ యూనిఫార్మ్ లో ఉండి మద్యం సేవించి నిన్న రాత్రి రోడ్ పై చిందులేసిన కానిస్టేబుల్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. ఫలక్ నుమ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య నిన్న రాత్రి ఫలక్ నుమ ps పరిధిలోని గోశాల వద్ద పికెట్ డ్యూటీ లో ఉండి మద్యం సేవించి ఖాకీ దుస్తులపైనే రోడ్ వీరంగం సృష్టించాడు. వాహనాల ఎదుట కూర్చొని వాహనదారులకు ఇబ్బందులు సృష్టించాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఈశ్వరయ్య సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. కానిస్టేబుల్ మద్యం సేవించినట్లు గుర్తించని ఫలక్ నుమా సి ఐ శ్రీనివాస్ కి తాఖీదులు జారీ .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.