హైదరాబాద్ సబ్ ట్యాంకులోని ఆఫీసర్స్ మెస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి... జలు, ఉన్నతాధికారులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు. ఎవరూ శాంతిభద్రలకు భంగం కలిగిచ్చొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే..