ETV Bharat / state

అనంతగిరి ఘటనపై స్పందించిన డీజీపీ మహేందర్​రెడ్డి... - DGP MAHENDHER REDDY RESPONDED ON ANANTHAGIRI ACCIDENT

డ్రగ్స్​ మత్తులో కారుతో యువకులు బీభత్సం సృష్టించిన ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవాబ్​పేట ఎస్సై కృష్ణ తొందరగా కోలుకోవాలని ట్విట్టర్​ వేదికగా ఆకాంక్షించారు.

DGP MAHENDHER REDDY RESPONDED ON ANANTHAGIRI ACCIDENT
అనంతగిరి ఘటనపై స్పందించిన డీజీపీ మహేందర్​రెడ్డి...
author img

By

Published : Jan 2, 2020, 12:36 PM IST

వికారాబాద్​ అనంతగిరి వద్ద జరిగిన ఘటనపై డీజీపీ మహేందర్​రెడ్డి ట్విట్టర్​లో స్పందించారు. డ్రగ్స్​ మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఎస్సై కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందిస్తున్నానని ట్విట్టర్​ వేదికగా కొనియాడారు.

వికారాబాద్​ అనంతగిరి వద్ద జరిగిన ఘటనపై డీజీపీ మహేందర్​రెడ్డి ట్విట్టర్​లో స్పందించారు. డ్రగ్స్​ మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఎస్సై కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందిస్తున్నానని ట్విట్టర్​ వేదికగా కొనియాడారు.

DGP MAHENDHER REDDY RESPONDED ON ANANTHAGIRI ACCIDENT
కృష్ణ త్వరగా కోలుకో...

ఇవీ చూడండి: డ్రగ్స్​ మత్తులో కారుతో యువకుల హల్​చల్... ఎస్సైకి తీవ్ర గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.