ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికి డీజీపీ మహేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో  ప్రజలందరికి మంచి జరగాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

DGP Mahender Reddy
రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
author img

By

Published : Dec 31, 2019, 8:43 PM IST

కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో పోలీసుశాఖ మరింత ముందుకు వెళ్తుందని డీజీపీ మహేందర్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రజలందరూ... భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఇదీ చూడండి: వంద శాతం అక్షరాస్యతే ధ్యేయం: కేసీఆర్​

TG_Hyd_59_31_DGP_On_New_Year_AB_3181326 Reporter: Srikanth Script: Razaq Note: ఫీడ్‌ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) రాష్ట్ర ప్రజలందరికి డీజీపీ మహేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో పోలీసుశాఖ మరింత ముందుకు పోతుందన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించుకోవాలని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలందరికి మంచి జరగాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.