ETV Bharat / state

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

సిరుల వేణి సింగరేణి.. కార్మికులు, ఉద్యోగులకు దీపావళి బోనస్ చెల్లించింది. పీఎల్​ఆర్ పేరిట ఒక్కో కార్మికుడికి సుమారు రూ.64,700 వరకు ఖాతాలో జమ చేసింది.

ఒక్కో కార్మికుడికి సుమారు రూ.64,700 బోనస్ అందించిన యాజమాన్యం
author img

By

Published : Oct 25, 2019, 9:28 PM IST

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ అందింది. కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో బోనస్ సొమ్మును సింగరేణి సంస్థ ఇవాళ జమ చేసింది. దీపావళి బోనస్​గా పిలిచే పెర్ఫార్మెన్స్ లింక్డు రివార్డు (పీఎల్​ఆర్) పథకం కింద ఒక్కొక్కరికి సుమారు రూ.64,700 బోనస్ ఇచ్చింది. కార్మికులు, ఉద్యోగులందరికీ కలిపి రూ.258 కోట్లను విడుదల చేసింది. ఇటీవలే రూ.494 కోట్ల రూపాయలను లాభాల్లో వాటాగా బోనస్ ఇచ్చింది. రెండూ కలిపి ఒక్కో కార్మికుడికి సుమారు లక్ష రూపాయల బోనస్ ఇచ్చినట్లు సింగరేణి సంస్థ పేర్కొంది. కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సింగరేణి సీఎండీ... బోనస్ సొమ్ములో కొంతైనా పొదుపు చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి : అశ్వత్థామ రెడ్డి, థామ‌స్ రెడ్డిల‌ను పెంచి పోషించింది కేసీఆర్ కాదా ??

‍TG_HYD_35_25_singareni_bonus_av_3064645 REPORTER: Nageshwara Chary note: సింగరేణి ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ అందింది. ఇవాళ కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో బోనస్ సొమ్మును సింగరేణి సంస్థ జమ చేసింది. దీపావళి బోనస్ గా పిలిచే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు పథకం కింద ఒక్కొక్కరికి సుమారు 64 వేల 700 రూపాయల బోనస్ ఇచ్చింది. కార్మికులు, ఉద్యోగులందరికీ కలిపి 258 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇటీవలే 494 కోట్ల రూపాయలను లాభాల్లో వాటాగా బోనస్ ఇచ్చింది. రెండూ కలిపి ఒక్కో కార్మికుడికి సుమారు లక్ష రూపాయల బోనస్ ఇచ్చినట్లు సింగరేణి సంస్థ పేర్కొంది. కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సింగరేణి సీఎండీ... బోనస్ సొమ్ములో కొంతైనా పొదుపు చేసుకోవాలని సూచించారు. end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.