ETV Bharat / state

'ఈఎస్​ఐ కుంభకోణంతో రాష్ట్రంలో మందుల కొరత'

author img

By

Published : Oct 31, 2019, 5:24 PM IST

రాష్ట్రంలో మందుల కొరత ఏర్పడిందని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు.

రాష్ట్రంలో తీవ్రమైన మందుల కొరత ఉంది: శ్రీనివాస్‌
రాష్ట్రంలో తీవ్రమైన మందుల కొరత ఉంది: శ్రీనివాస్‌

ఈఎస్ఐ కుంభకోణం నేపథ్యంలో రాష్ట్రంలో మందుల కొరత తీవ్రంగా ఉందని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 80 డిస్పెన్సరీలలో తీవ్రమైన మందుల కొరత ఉందని, మందుల కోసం కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈఎస్ఐలో "దేవికారాణి" డొల్ల కంపెనీల బాగోతం

Intro:ఈఎస్ఐ స్కాం నేపథ్యంలో మందుల కొరత తీవ్రంగా ఉందని సీపీఎం ఆరోపించింది..

Body:రాష్ట్రంలోని ఎస్ఐ కుంభకోణం నేపథ్యంలో ఎస్సై డిస్పెన్సరీ లో మందుల కొరత తీవ్రంగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు.... హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్ లోని నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు రాష్ట్రంలోని 80 డిస్పెన్సరీ లో మందుల కొరత తీవ్రమైన నిత్యా కార్మిక ఉద్యోగులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు..... అస్తవ్యస్తంగా మారిన ఎస్సై డైరెక్టరేట్ నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు.... ఈఎస్ఐ డిస్పెన్సరీ లలో మందులతోపాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆయా డిస్పెన్సరీ భవనాలకు కూడా ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదని,, దీంతో ఆ ఇంటి యజమానులు భవనాలను ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు.... డిస్పెన్సరీ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా జీతాలు చెల్లించడం లేదని దీంతో వారి ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆయన చెప్పారు డిస్పెన్సరీ లో మందుల కొరత కారణంగా కార్మికులు డాక్టర్లపై దాడులు కూడా దాడి చేయడానికి వెనకడుగు వేయడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మందులను సరఫరా చేయాలని ఆయన కోరారు...

Conclusion:డిస్పెన్సరీ లలో మందులు కొరతను పునరుద్ధరించాలని పూర్తిస్థాయి డైరెక్టర్ ను నియమించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.