.
"సమస్యలపై పోరాడితే అక్రమ కేసులతో వేధిస్తున్నారు" - undefined
పోలీసుల తీరుపై వామపక్షాలు, పౌరసంఘాల నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. పోలీసులు పెడుతున్న అక్రమ కేసులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పౌర హక్కులకు భంగం కలుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. నిరంతరం నడుస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలపై పోరాడే సంఘాలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ప్రజా గాయకురాలు విమలక్క ఆరోపించారు.
cpi state secretary chada venkatareddy, vimalakka meet to dgp
.
Mangaluru (Karnataka), Nov 07 (ANI): Meet this dynamic duo, Chethan Koppa and Akshatha Kudla, teachers by profession in Mangaluru. They have entered into the 'Exclusive World Records'. Chetan Koppa made record for making the largest paper cutting art using papers and stencil. While, Akshata Kudla made record for making highest number of mimicry sounds in one minute. Indeed, Chetan and Akshata are perfect example of 'growing together'.