ETV Bharat / state

ఏఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎవరికి 'రిజర్వ్' చేశారంటే!

రాష్ట్రంలో నిర్వహించనున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీలకు, ఎస్సీలకు ఒక్కొక్కటి, బీసీలకు నాలుగు, జనరల్‌లో 7 స్థానాలను కేటాయించారు. మీర్​పేట కార్పొరేషన్​ మేయర్​కు ఎస్టీ, రామగుండానికి ఎస్సీ కేటాయించగా... జవహార్​నగర్​, నిజామాబాద్​, బండ్లగూడ, వరంగల్​ స్థానాలను బీసీకి అవకాశమిచ్చారు. కరీంనగర్​, బోడుప్పల్​, ఖమ్మం, నిజాంపేట్​, బడంగ్​పేట్​, ఫీర్జాదిగూడ, గ్రేటర్​ హైదరాబాద్​లను జనరల్​కు కేటాయించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 123 పురపాలికల ఛైర్మన్లలకు గానూ ఎస్టీలకు4, ఎస్సీలకు17, బీసీలకు 40, జనరల్‌లో 62 స్థానాలను కేటాయించారు.

CORPORATION MAYORS, MUNICIPAL CHAIRMEN RESERVATIONS RELEASED
CORPORATION MAYORS, MUNICIPAL CHAIRMEN RESERVATIONS RELEASED
author img

By

Published : Jan 5, 2020, 12:28 PM IST

Updated : Jan 5, 2020, 1:31 PM IST

కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్ల స్థానాలు సంక్షిప్తంగా....

CORPORATION MAYORS, MUNICIPAL CHAIRMEN RESERVATIONS RELEASED
కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...

Last Updated : Jan 5, 2020, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.