ETV Bharat / state

రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి జీవన్​రెడ్డి లేఖ

అధిక వర్షాల వల్ల నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి లేఖ రాశారు. రెవెన్యూ శాఖ ద్వారా పంట నష్టంపై అంచనా వేసి కేంద్రానికి పంపాలని కోరారు.

రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి జీవన్​రెడ్డి లేఖ
author img

By

Published : Nov 13, 2019, 8:03 PM IST

అధిక వర్షాలకు పంటలు దెబ్బ తిని... నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్​కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. వరి పంట నీట మునిగిందని... కనీసం కోతలకు దిగే పరిస్థితి కూడా లేదని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా పంట నష్టంపై అంచనా వేసి కేంద్రానికి పంపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇన్​పుట్ సబ్సిడీ వచ్చేట్లు చూడాలన్నారు. రుణమాఫీ పట్ల స్పష్టత ఇవ్వాలని, లేకపోతే బ్యాంకర్లు నమ్మడం లేదన్నారు. కనీసం బ్యాంకులకైనా రైతుకి రుణాలను ఇచ్చేట్లు అదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. మొక్కజొన్నని మార్క్​ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి... మద్దతు ధర ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి జీవన్​రెడ్డి లేఖ

ఇవీ చూడండి: హైకోర్టు ప్రతిపాదనపై ఏం చేద్దాం..?

Tg_hyd_35_13_mlc_jeevanreddy_letter_AV_3038066 Reporter: M.Tirupal Reddy Note: ఫీడ్ గాంధీభవన్‌ OFC నుంచి వచ్చింది. ( ) అధిక వర్షాలకు పంటలు దెబ్బ తిని... నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. వరి పంట నీట మునిగిందని...కనీసం కోతలకు దిగే పరిస్థితి కూడా లేదని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా పంట నష్టంపై అంచనా వేసి కేంద్రానికి పంపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇన్ ఫుట్ సబ్సిడీ వచ్చేట్లు చూడాలన్నారు. రుణమాఫీ పట్ల స్పష్టత ఇవ్వాలని, లేకపోతే బ్యాంకర్లు నమ్మడం లేదన్నారు. కనీసం బ్యాంకులకైనా రైతుకి రుణాలను ఇచ్చేట్లు అదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. మొక్కజొన్నని మార్కు ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి..మద్దతు ధర ఇవ్వాలని సీఎం కు విజ్ఞప్తి చేశారు. బైట్: జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.