ETV Bharat / state

రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం: కేసీఆర్ - రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం...

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం...
author img

By

Published : Nov 4, 2019, 10:05 PM IST

Updated : Nov 5, 2019, 2:03 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డిని పట్టపగలే సజీవ దహనం చేసిన ఘటనపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోరమైన హత్య.. మాటలకందని రీతిలో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తహసీల్దార్‌ విజయారెడ్డి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేరస్థులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

ఇవీచూడండి: అమానుషం... అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ దారుణ హత్య

TG_HYD_53_04_CM_ON_TAHASHILDAR_MURDER_DRY_3053262 reporter: Raghuvardhan ( ) అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. end
Last Updated : Nov 5, 2019, 2:03 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.