ETV Bharat / state

హేమంత్‌ సోరెన్‌కు కేసీఆర్‌,కేటీఆర్ శుభాకాంక్షలు - హేమంత్‌ సోరెన్‌కు సీఎం కేసీఆర్‌,కేటీఆర్ శుభాక్షాంక్షలు

ఝార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించినందుకు జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి జేఎంఎం నేతలు అండగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. జేఎంఎం గెలుపొందిన నేపథ్యంలో హేమంత్‌ సోరెన్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.

జేఎంఎం నేతకు సీఎం కేసీఆర్‌,కేటీఆర్ శుభాకాంక్షలు

author img

By

Published : Dec 23, 2019, 10:38 PM IST

Updated : Dec 23, 2019, 11:37 PM IST

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం విజయం సాధించినందుకు ఆ పార్టీ నేత హేమంత్‌ సోరెన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి శిబూ సోరెన్‌, హేమంత్‌ సోరెన్ అండగా నిలిచారని కేసీఆర్ పేర్కొన్నారు. జేఎంఎం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం తెలంగాణ ప్రజలకు ఆనందదాయకమని తెలిపారు. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం హేమంత్‌ సోరెన్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

జేఎంఎం నేతకు సీఎం కేసీఆర్‌,కేటీఆర్ శుభాకాంక్షలు
జేఎంఎం నేతకు సీఎం కేసీఆర్‌,కేటీఆర్ శుభాకాంక్షలు

ఇవీ చూడండి : పౌర చట్టం ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు'

Intro:Body:

hko

Conclusion:
Last Updated : Dec 23, 2019, 11:37 PM IST

For All Latest Updates

TAGGED:

uas
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.