ETV Bharat / state

పుస్తక ప్రదర్శనలో సినిమా టీజర్ విడుదల

భాగ్యనగరంలో జాతీయ పుస్తక ప్రదర్శనశాల పలు కార్యక్రమాలకు వేదికగా మారుతోంది. వేలాది మంది పుస్తక ప్రియులు ప్రతి రోజూ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు పుస్తక ఆవిష్కరణలు, ఫుడ్​ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా పల్లెవాసి సినిమా టీజర్​ను విడుదల చేశారు.

Cinema teaser released at hyderabad bookfair
పుస్తక ప్రదర్శనశాలలో సినిమా టీజర్ విడుదల
author img

By

Published : Dec 29, 2019, 3:04 PM IST

హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనశాల పుస్తకాల ఆవిష్కరణకు కేంద్రంగా మారడంతో పాటు సినిమా టీచర్లకు కూడా వేదికగా మారింది. పల్లెవాసి సినిమా టీజర్​ను పలువురు ప్రముఖులు విడుదల చేశారు.

ప్రస్తుత తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో మారే పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారని సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. గోరంట్ల సాయి ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. పల్లె వాసి సినిమా విజయవంతం కావాలని పలువురు ఆశీర్వదించారు.

పుస్తక ప్రదర్శనశాలలో సినిమా టీజర్ విడుదల

ఇదీ చూడండి : వనస్థలిపురంలో వృథాగా పోతున్న తాగు నీరు

Intro:హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన శాల పుస్తకాల ఆవిష్కరణ కు కేంద్రంగా మారడంతో పాటు సినిమా టీచర్లకు కూడా వేదికగా మారింది......

Body:ఐటమ్ కు వాయిస్ ఓవర్ ఉంది పరిశీలించగలరు నేడు గ్రామీణ పల్లెసీమల్లో మారే పరిస్థితులను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.... గోరంట్ల సాయి దర్శకత్వంలో రూపొందించిన పల్లెవాసి సినిమా టీజర్ను హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనశాలలో పలువురు విడుదల చేశారు.... పల్లె వాసు సినిమా విజయవంతం కావాలని పలువురు ఆశీర్వదించారు బైట్...... తమ్మారెడ్డి భరద్వాజ

Conclusion:పుస్తక ప్రదర్శనశాలలో సినిమా టీజర్ ఆవిష్కరణ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.